పీవీ నరసింహారావుకు ఘన నివాళి అర్పించిన సీఎం , మంత్రి లోకేశ్

భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 104వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా…