పూరి, విజయ్ సేతుపతితో క్రేజీ కాంబో: ‘మెంటల్ మాస్’ ఆరంభం!

ఒకప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు కొట్టిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన కెరీర్‌లో వెనకపడినట్టు కనిపిస్తోంది. పూరీ దర్శకుడిగా తన మార్క్‌ను సెట్ చేసుకున్నాడు. “ఇది పూరీ బొమ్మ,…