బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వివాదంలో ఐఏఎస్ రింకు సింగ్

బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే యూపీ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ చర్చనీయాంశమయ్యారు. షాజహాన్‌పూర్ జిల్లా సబ్‌డివిజన్‌ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన రింకు సింగ్, తహసీల్దార్ కార్యాలయాన్ని…