జైల్లో గర్భవతిగా తేలిన మీరట్ హత్య కేసు నిందితురాలు ముస్కాన్ రస్తోగి..

తన ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలిగా జైలులో ఉన్న ముస్కాన్ రస్తోగి ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మార్చి 4న…