ప్రభాస్ ‘రాజాసాబ్’ ఐటెం పాటలో కరీనా?

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్‌ “రాజాసాబ్” షూటింగ్ మళ్లీ వేగం పుంజుకుంది. గత కొంతకాలంగా నత్తనడకన సాగిన ఈ ప్రాజెక్ట్‌ జూలై తొలి…