ఏనుగు బెలూన్‌ ప్రమాదం: కోయంబత్తూరులో అపశృతి, ప్రయాణికులు సురక్షితం

చెన్నై: పొలంలో పడిన ‘ఏనుగు బెలూన్‌’ పొంగల్‌ పండుగ సందర్భంగా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిపట్టి మైదానంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బెలూన్ల పండుగలో…