జడ్పీ గెలుపు కోసం వైసీపీ వ్యూహాలు

జడ్పీనే లక్ష్యం జిల్లా పరిషత్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చేజారుతున్న జడ్పీటీసీ సభ్యులను నిలుపుకునేందుకు ఇటీవల విహారయాత్ర పేరుతో గోవాకు తీసుకెళ్లడం జరిగిన…