జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల తీవ్ర స్పందన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. “పోలీసుల గుడ్డలు ఊడదీస్తాం, యూనిఫాం విప్పించి ఉద్యోగాల…