ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్: మావోయిస్టు అగ్రనేత హతం

ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లా కామ్‌డారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘర్షణాత్మక పరిణామం చోటు చేసుకుంది. చంగబాది ఉపర్టోలీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై నిర్వహించిన సోదాల…