హనుమంతుడి విగ్రహానికి మంటలు…. అంబట్‌పల్లిలో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటు చేసుకుంది.

జయశంకర్‌ భూపాలపల్లి(Jaya shankar bhupalapally) జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి(Hanuman Idol) మంటలు() చెలరేగాయి.…