కాళేశ్వరం బ్యారేజీలపై విచారణలో కీలక మలుపు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలపై కొనసాగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్…