ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక నిపుణుడు, ఇంద్రజాలకారుడు బీవీ పట్టాభిరామ్ ఇకలేరు. సోమవారం రాత్రి హైదరాబాద్లో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు.…
Share This