పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం:

హైదరాబాద్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా భావోద్వేగంగా మాట్లాడారు. “జీవితంలో తొలిసారి నేను నా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాను,” అంటూ పవన్ అన్నారు.…