భారత సాంస్కృతిక వారసత్వానికి UNESCO గుర్తింపు పట్ల పవన్ కళ్యాణ్ హర్షం

భారతదేశపు అమూల్యమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. యునెస్కో “మెమరీ…