పటౌడీ వారసత్వాన్ని కాపాడిన సచిన్ టెండూల్కర్

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన గౌరవాన్ని, వినయాన్ని చాటుకున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్‌లో పటౌడీ వారసత్వాన్ని పరిరక్షించేలా సచిన్…