టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన వ్యక్తి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ వాహనదారుడు స్కూటీతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్…