బెట్టింగ్ బాధితులపై జగన్ పరామర్శ ఏంటని ప్రశ్న

పల్నాడులో బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.…