GVMCలో మా వద్ద పూర్తి మెజారిటీ ఉంది.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.…