పుణెలో డొమినోస్ ఎదుట నిరసన..

పుణె నగరంలో డొమినోస్ ఫాస్ట్‌ఫుడ్ కేంద్రం ముందు పాలస్తీనాకు మద్దతుగా కొందరు యువకులు నిరసన చేపట్టారు. “డొమినోస్ బాయ్‌కాట్” అనే నినాదాలతో వారు షాపు ఎదుట బైఠాయించారు.…