APPLES : భారత వ్యాపారుల నిర్ణయం

టర్కీ, పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, పుణేలోని ఆపిల్ వ్యాపారులు తమ వ్యాపార రీతిలో మార్పు చేసారు. టర్కీ నుండి ఆపిల్స్‌ను కొనుగోలు చేయడాన్ని వారు పూర్తిగా…