ఆర్మీ మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కీలక వ్యాఖ్యలు.

భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా ముదురుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ చేస్తున్న కదలికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని భారత ఆర్మీ స్పష్టం చేసింది. “పాకిస్థాన్ సైన్యం భారత్…