పాక్‌లో మళ్లీ భూమి కంపించేసరికి కలకలం..!

పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి భూకంపం నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 1:26 గంటల సమయంలో భూమి కంపించినట్టు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ప్రకటించింది.…