రక్షణ వ్యయం 18 శాతం పెంపునకు ఆమోదం

భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేందుకు ముందుకొచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే నెల ప్రారంభంలో ప్రవేశపెట్టే…