కన్నా కొడుకు మీద మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు

మోహన్ బాబు ఫిర్యాదు:సీనియర్ నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు మనోజ్ మరియు ఆయన భార్య మోనికా వ్యతిరేకంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.…