స్వల్ప ఉద్రిక్తతలతో ప్రశాంతంగా కొనసాగింపు

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.…