ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు… మరో యువకుడి ప్రాణం తీసింది.

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం మరో కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన…