ఎన్టీఆర్ లీన్ లుక్ పై కల్యాణ్‌రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నందమూరి కల్యాణ్‌రామ్, తన సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. ఆయనకు నచ్చితేనే సినిమాలు చేయడం అలవాటైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”…