భీమిలిలో బాలికపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం…