బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య: స్నేహితుల అవమానమే కారణం?

జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని కాటిపెల్లి నిత్య (21) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ…