కేరళలో నిపా వైరస్ ముప్పు: 5 జిల్లాల్లో ప్రత్యేక అవగాహన ప్రచారం

కేరళలో నిపా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం, కన్నూరు, వయనాడ్, ఎర్నాకుళం జిల్లాలను జూనోటిక్ ఇన్ఫెక్షన్ల హాట్‌స్పాట్‌లుగా…