నాగార్జునసాగర్‌లో 1,600 ఎకరాలలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం స్థల పరిశీలన

నాగార్జునసాగర్లో 1,600 ఎకరాలలో ఎయిర్పోర్టు నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఏపీలోని మాచర్ల మండలంలోని విజయపురిసౌత్, పసువేముల, చింతలతండ, నాగులవరం భూములను గురువారం పరిశీలించారు. నాగార్జునసాగర్‌లో…