రీ-రిలీజ్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ – బాలీవుడ్‌లో మాత్రం ఫ్లాప్!

ఇటీవల టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల హవా కొనసాగుతోంది. పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. మురారి, ఆరెంజ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి…