మోహ‌న్ లాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు: టాలీవుడ్‌ను బెస్ట్ ఇండస్ట్రీగా పొగిడిన మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్

మ‌ల‌యాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఎల్2: ఎంపురాన్ సినిమా, మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు సీక్వెల్ గా…