తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో 1.63 లక్షల కోట్ల నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

రాష్ట్రానికి 1.63 లక్షల కోట్ల రూపాయలు కేటాయించండి ట్రిపుల్‌ఆర్‌కు 34,367 కోట్లు, మెట్రో రెండో దశకు 24,269 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు 14,100 కోట్లు ఇవ్వండిపెండింగ్‌ గ్రాంట్లను…