మొహాలీలో ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు

పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొహాలీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫేజ్-9లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌లో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో…