కూకట్‌పల్లిలో చిన్నారి హత్య వెనుక నిజంగా క్రికెట్ బ్యాట్ కోసమేనా?

కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సమాచారం ప్రకారం, ఖరీదైన క్రికెట్ బ్యాట్ కోసం పక్కింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడు…