ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాల మోహరింపు శాంతికి దోహదం కాదు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించే అధికారం రష్యాకే ఉందని ఆయన…