మరణానంతర సంపాదనలో మైఖేల్ జాక్సన్ శిఖర స్థానం

మరణించిన తరువాత కూడా మైఖేల్ జాక్సన్ ఆదాయంలో రికార్డులు తిరగరాస్తున్నాడు. ప్రముఖ ఆర్థిక మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం, 2009లో మరణించినప్పటికీ 2024లో ప్రపంచంలోనే అత్యధికంగా…