వాట్సాప్‌లో ప్రకటనలకు మెటా గ్రీన్ సిగ్నల్

అప్పటి వరకూ ప్రకటనల నుండి దూరంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇకపై యాడ్స్‌ కనిపించనున్నాయి. ఈ విషయాన్ని వాట్సాప్‌ మాతృసంస్థ మెటా అధికారికంగా…