కస్టమర్ ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కస్టమర్ చికెన్ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బల్లి కనిపించడంతో అతడు కల్లోలానికి గురయ్యాడు. ఆ సంఘటన…