తండ్రి నాలుక కోసిన కుమారుడు

మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి తన పేరిట భూమిని రాయకపోవడం, అలాగే రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడం విషయంలో…