ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (రిమ్స్‌)లో విషాదం చోటుచేసుకుంది. రిమ్స్ లో MBBS 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి (19) ఆత్మహత్య…