ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. అయినా ఎనర్జీ తగ్గని మంజరి

తెలుగు ప్రేక్షకులకు సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో పరిచయమైన మంజరి ఫడ్నిస్, నటనతోనే కాకుండా తన గ్లామర్‌ లుక్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తెలుగులో ఆమె…