విజయవాడలో భారీ వర్షాలు: ఇద్దరు మృతి

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. ఒకరు మ్యాన్‌హోల్‌లో పడి చనిపోగా, మరొకరు కూలిన చెట్టును ఢీకొని మృతి చెందారు. ఈ ఘటనలు నగరంలో…