టిప్పర్ ఢీకొని తొలి తరగతి విద్యార్థి దుర్మరణం

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఒక హృదయవిదారక రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపేట్‌లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో స్కూలుకు వెళ్తున్న ఓ…