హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌన మద్దతు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మౌన మద్దతుగా…