Mahabubnagar : అటవీ శాఖ హుటాహుటిన రంగంలోకి

మహబూబ్ నగర్ జిల్లాలోని టీడీగుట్ట ప్రాంతంలో చిరుత కనిపించడంతో ప్రజల్లో కలకలం రేగింది. జనావాసాలకు సన్నిహితంగా ఈ చిరుత సంచరించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న…