పెళ్లయిన 48 గంటలలోనే కరెంట్ షాక్‌తో వరుడు మృతి.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ (26) అనే యువకుడు మంగళవారం కరెంట్ షాక్ పడటం వలన దురదృష్టవశాత్తు మరణించాడు. నరేష్…