డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. గురువారం కావలికి చేరుకున్న పవన్, నేరుగా మధుసూదనరావు ఇంటికి…