మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ రికార్డు ధర ?

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ ఈసారి రూ.51.07 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. గతేడాది ధర రూ.29…